భాషను నేర్చుకోండి- ఉచితంగా, ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఆప్స్ ద్వారా

50LANGUAGES తో మీరు ఆఫ్రికాన్స్, అరబిక్, చైనీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇటాలియన్, జపనీస్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ లేదా టర్కిష్ వంటి 50 కన్నా ఎక్కువ భాషలను మీ స్థానిక భాష ద్వారా నేర్చుకోవచ్చు!

50L Steps Video

 


  • 50LANGUAGES లో, కొత్తగా నేర్చుకునేవారికి ప్రాధమిక పదజాలంతో కూడిన 100 పాఠాలు ఉంటాయి. ముందుగా దాని గురించి ఏమీ తెలియకపోయినా, నిజజీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు సంబంధించిన చిన్ని వాక్యాలను అనర్గళంగా మాట్లాడడం మీరు నేర్చుకుంటారు.
  • ‌ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించి ఆఫ్‌లైన్‌లో ఒక కొత్త భాషను నేర్చుకోండి - ఇది ఉచితం!
  • మా ఆన్‌లైన్‌ పరీక్షలు ఉపయోగించి మీ విజ్ఞానాన్ని పరీక్షించుకోండి. లేదా ఎన్నో పరీక్షలు మరియు భాషా సంబంధమైన ఆటలు ఉన్నమా ఆప్‌ను పొందండి.
  • 42 వివిధ సందర్భాలలో (ఉ.దా: ఆహారం, ఆఫీస్, షాపింగ్) వాడే 2000 పదాలను నేర్చుకోండి.
  • మా అన్ని MP3 ఆడియో ఫైళ్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు (సిసి లైసెన్స్) ఇంకా ఎలాంటి పరికరంతోనైనా వాడుకోవచ్చు.
  • వివిధ భాషల సమ్మేళనాలతో ఉన్న 50LANGUAGES పుస్తకాలని అమెజాన్ లేదా ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలలో కొనుగోలు చేయండి

Would you like to earn money as a language teacher or tutor? 50LANGUAGES TEACHERS will be launched soon to connect language teachers and learners worldwide. Register now for free! We will inform you when 50LANGUAGES TEACHERS is ready to use.

50LANGUAGES గురించి ఇంకా తెలుసుకోండి:

0
0
0
0


50LANGUAGES లో లభించేవి:

ఉచిత ఆన్‌లైన్ కోర్సులు

100 పాఠాలతో ఒక కొత్త భాషను వేగంగా నేర్చుకోండి. అన్ని ఆడియోలు స్థానిక భాష మాట్లాడే వారితో చెప్పించబడ్డాయి.

పుస్తకాలు

మీరు భాషను ముద్రించబడిన వాటి ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడితే, మీరు అమెజాన్ లేదా ఇతర పుస్తక దుకాణాలలో మా పుస్తకాలని కొనుక్కోవచ్చు.

భాషా పోస్టర్లు

భాషా తరగతులకు సంబంధించిన కార్యకలాపాలకి సరిగ్గా సరిపోతుంది. 288 సరూపమైన పదాలు ఉండే 6 పోస్టర్లను ఇంగ్లీష్‌లో మరియు జర్మన్‌లో పొందండి!

వర్ణమాల

విదేశీ వర్ణమాలను చదవడం మరియు మాట్లాడడం నేర్చుకోండి. విదేశీ అక్షరాల పైన మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.

ఆండ్రాయిడ్ ఆప్

ఆప్‌లో 50LANGUAGES యొక్క అన్నిపాఠాల పాఠ్యప్రణాళికలు ఉంటాయి. ఇంకా ఇది ఉచితం! ఎన్నో పరీక్షలు మరియు ఆటలు కూడా ఉన్నాయి.

iOS ఆప్- ఐఫోన్, ఐప్యాడ్

ఏ సమయంలోనైనా, ఇంకా ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవాలనుకొనే వారికి 50LANGUAGES iOS ఆప్‌లు ఉత్తమమైనవి.

భాషా పద వినోదాలు

5 భాషలలో మరియు 20 భాషల సమ్మేళనాలతో గోథీ వెర్‌లాగ్ చేసిన, ఉచితమైన భాషా చిక్కు ప్రశ్నలు.

సంఖ్యలు

విదేశీ సంఖ్యలను చదవడం మరియు మాట్లాడడం నేర్చుకోండి. విదేశీ సంఖ్యల పట్ల మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.

ఉచితంగా లభించే MP3 ఆడియో ఫైళ్లు

మా అన్ని MP3 ఆడియో ఫైళ్లు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు(సిసి లైసెన్స్) ఇంకా ఎలాంటి పరికరంతోనైనా వాడుకోవచ్చు.

భాషా పరీక్షలు

25 భాషలలో మరియు 600 సమ్మేళనాలతో ఆన్‌లైన్‌లో ఉచితంగా భాషా పరీక్షలు. మీ భాషా ప్రావీణ్యతను పరీక్షించుకోండి.

పదజాలం కార్డులు

మా పదజాలం కార్డులను ఆన్‌లైన్‌లో ఉపయోగించి 42 ముఖ్యమైన విషయాలుగా వర్గీకరించబడిన, 2000 కన్నా ఎక్కువ పదాలను నేర్చుకోండి.

ఆండ్రాయిడ్ మరియు iOS స్మార్ట్‌ఫోన్‌ మరియు టాబ్లెట్‌ల కొరకు మా 50LANGUAGES ఆప్స్

కొత్త భాష నేర్చుకోడానికి మీకు కావలసినవన్నీ.

సరి చూసుకోండి - ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు, ఇంకా ఎలాంటి ఒప్పందం లేదు. మొత్తం 100 పాఠాలు ఉచితంగా పొందండి.

కొరకు డౌన్‌లోడ్
Android
కొరకు డౌన్‌లోడ్
Apple iOS
50LANGUAGES
App of the day

యోగ్యతా పత్రములు

ఉచిత 50LANGUAGES ఆప్స్ యొక్క లక్షణాలు

ఆప్స్‌ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 100 పాఠాలూ పూర్తిగా ఉచితం.

50కి మించిన భాషలు నేర్చుకోండి

... ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్, ...

MP3 ఫైళ్లు కూడా చేర్చబడ్డాయి

... స్థానిక భాష మాట్లాడే వ్యక్తిలా మాట్లాడడం నేర్చుకోండి!

Responsive

నిజజీవితానికి సంబంధించిన 100 విషయాలు

...మీరు వెంటనే ఉపయోగించగలిగే పదజాలం.

ప్రతి విషయానికి 18 పదబంధాలు

....సులభంగా నేర్చుకోవడానికి వర్గీకరించబడ్డాయి.