ఓ భాషను నేర్చుకోండి- ఉచితంగా, ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఆండ్రాయిడ్ మరియు ఐఫోన్ ఆప్స్ ద్వారా
50LANGUAGES తో మీరు ఆఫ్రికాన్స్, అరబిక్, చైనీస్, డచ్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, హిందీ, ఇటాలియన్, జపనీస్, పర్షియన్, పోర్చుగీస్, రష్యన్, స్పానిష్ లేదా టర్కిష్ వంటి 50 కన్నా ఎక్కువ భాషలను మీ స్థానిక భాష ద్వారా నేర్చుకోవచ్చు!
50LANGUAGES గురించి ఇంకా తెలుసుకోండి:
50LANGUAGES లో లభించేవి:
ఉచిత ఆన్లైన్ కోర్సులు
100 పాఠాలతో ఒక కొత్త భాషను వేగంగా నేర్చుకోండి. అన్ని ఆడియోలు స్థానిక భాష మాట్లాడే వారితో చెప్పించబడ్డాయి.
పుస్తకాలు
మీరు భాషను ముద్రించబడిన వాటి ద్వారా నేర్చుకోవడానికి ఇష్టపడితే, మీరు అమెజాన్ లేదా ఇతర పుస్తక దుకాణాలలో మా పుస్తకాలని కొనుక్కోవచ్చు.
భాషా పోస్టర్లు
భాషా తరగతులకు సంబంధించిన కార్యకలాపాలకి సరిగ్గా సరిపోతుంది. 288 సరూపమైన పదాలు ఉండే 6 పోస్టర్లను ఇంగ్లీష్‌లో మరియు జర్మన్లో పొందండి!
వర్ణమాల
విదేశీ వర్ణమాలను చదవడం మరియు మాట్లాడడం నేర్చుకోండి. విదేశీ అక్షరాల పైన మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.
ఆండ్రాయిడ్ ఆప్
ఆప్‌లో 50LANGUAGES యొక్క అన్నిపాఠాల పాఠ్యప్రణాళికలు ఉంటాయి. ఇంకా ఇది ఉచితం! ఎన్నో పరీక్షలు మరియు ఆటలు కూడా ఉన్నాయి.
iOS ఆప్- ఐఫోన్, ఐప్యాడ్
ఏ సమయంలోనైనా, ఇంకా ఆఫ్‌లైన్‌లో నేర్చుకోవాలనుకొనే వారికి 50LANGUAGES iOS ఆప్‌లు ఉత్తమమైనవి.
భాషా పద వినోదాలు
5 భాషలలో మరియు 20 భాషల సమ్మేళనాలతో గోథీ వెర్లాగ్ చేసిన, ఉచితమైన భాషా చిక్కు ప్రశ్నలు.
సంఖ్యలు
విదేశీ సంఖ్యలను చదవడం మరియు మాట్లాడడం నేర్చుకోండి. విదేశీ సంఖ్యల పట్ల మీ జ్ఞానాన్ని పరీక్షించుకోండి.
ఉచితంగా లభించే MP3 ఆడియో ఫైళ్లు
మా అన్ని MP3 ఆడియో ఫైళ్లు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు(సిసి లైసెన్స్) ఇంకా ఎలాంటి పరికరంతోనైనా వాడుకోవచ్చు.
భాషా పరీక్షలు
25 భాషలలో మరియు 600 సమ్మేళనాలతో ఆన్లైన్లో ఉచితంగా భాషా పరీక్షలు. మీ భాషా ప్రావీణ్యతను పరీక్షించుకోండి.
పదజాలం కార్డులు
మా పదజాలం కార్డులను ఆన్లైన్లో ఉపయోగించి 42 ముఖ్యమైన విషయాలుగా వర్గీకరించబడిన, 2000 కన్నా ఎక్కువ పదాలను నేర్చుకోండి.
కొత్త భాష నేర్చుకోడానికి మీకు కావలసినవన్నీ.
సరి చూసుకోండి - ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు, ఇంకా ఎలాంటి ఒప్పందం లేదు. మొత్తం 100 పాఠాలు ఉచితంగా పొందండి.
కొరకు డౌన్లోడ్Android కొరకు డౌన్లోడ్
Apple iOS 50LANGUAGES
App of the day
యోగ్యతా పత్రములు
టాప్ 5లో సులభంగా నిలవగలిగే ఆండ్రాయిడ్ భాషా సాఫ్ట్వేర్. ఇది నేర్చుకోవడానికి నిజంగా చాలా సమర్ధవంతమైన మరియు అనుకూలమైన విధానం. ఇది ఉదారంగా భాషలను అందిస్తుంది.
గొప్పగా ఉంది. నిజంగా నాకు ఈ ఆప్ బాగా నచ్చింది, మనం నేర్చుకోవడానికి ఇక్కడ చాలా భాషలు ఉన్నాయి, ఉపయోగించడం సులభమే కాదు పరిపూర్ణం కూడా , తయారుచేసిన వారికి కృతజ్ఞతలు, గొప్ప పని.
భళా. ఈ ఆప్ అద్భుతంగా ఉంది. వివిధ రకాల భాషలను అందించే విధానం నాకు చాలా నచ్చింది.
వావ్. చాలా అద్భుతమైన ఆప్. ఇది నాకు బాగా నచ్చింది. దయచేసి ఇంకొంచెం మెరుగుపరచడానికి ప్రయత్నించండి మరియు మరిన్ని భాషలను జోడించండి.
చాలా ఇష్టం! భాషలను నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్లకి ఇది సులువుగా అర్ధమయ్యేది మరియు అద్భుతమైనది.
ఉచిత 50LANGUAGES ఆప్స్ యొక్క లక్షణాలు
ఆప్స్‌ని ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100 పాఠాలూ పూర్తిగా ఉచితం.
50కి మించిన భాషలు నేర్చుకోండి
... ఇంగ్లీష్, జర్మన్, స్పానిష్, చైనీస్, ...
MP3 ఫైళ్లు కూడా చేర్చబడ్డాయి
... స్థానిక భాష మాట్లాడే వ్యక్తిలా మాట్లాడడం నేర్చుకోండి!

నిజజీవితానికి సంబంధించిన 100 విషయాలు
...మీరు వెంటనే ఉపయోగించగలిగే పదజాలం.
ప్రతి విషయానికి 18 పదబంధాలు
....సులభంగా నేర్చుకోవడానికి వర్గీకరించబడ్డాయి.