తెలుగు » ఆఫ్రికాన్స్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vier en twintig]

Afspraak

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vier en twintig]

Afspraak

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుAfrikaans
మీ బస్ వెళ్ళిపోయిందా? He- j- d-- b-- v-----?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Ek h-- ’- h------ (l---) v-- j-- g----.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? He- j- n-- ’- s------ b- j-- n--?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! We-- v------- k--- b-----!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Ne-- v------- k--- ’- t---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Ne-- v------- k--- ’- s------- s---!
   
రేపు నాకు సెలవు ఉంది Ek h-- m--- a-.
మనం రేపు కలుద్దామా? On----- o-- m----- m---?
క్షమించండి, రేపు నేను రాలేను Ek i- j------ m--- p-- m- n--.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? He- j- p----- v-- d-- n-----?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? Of h-- j- r---- ’- a-------?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Ek s--- v--- o-- o------ m----- d-- n-----.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Sa- o-- ’- p------- h--?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Sa- o-- s----- t-- g---?
మనం పర్వతాల మీదకు? Sa- o-- n- d-- b---- t-- g---?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Ek k-- h--- j-- b- d-- k------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Ek k-- h--- j-- b- d-- h---.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Ek k-- h--- j-- b- d-- b-------.