తెలుగు » ఆఫ్రికాన్స్   విశేషణాలు 3


80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [tagtig]

Byvoeglike naamwoorde 3

80 [ఎనభై]

విశేషణాలు 3

-

80 [tagtig]

Byvoeglike naamwoorde 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుAfrikaans
ఆమె వద్ద ఒక కుక్క ఉంది Sy h-- ’- h---.
ఆ కుక్క పెద్దది Di- h--- i- g----.
ఆమె వద్ద ఒక పెద్ద కుక్క ఉంది Sy h-- ’- g---- h---.
   
ఆమెకి ఒక ఇల్లు ఉంది Sy h-- ’- h---.
ఆ ఇల్లు చిన్నది Di- h--- i- k----.
ఆమెకి ఒక చిన్న ఇల్లు ఉంది Sy h-- ’- k---- h---.
   
ఆయన ఒక హోటెల్ లో ఉంటున్నారు Hy w--- i- ’- h----.
ఆ హోటెల్ చవకది Di- h---- i- g-------.
ఆయన ఒక చవక హోటెల్ లో ఉంటున్నారు Hy w--- i- ’- g------- h----.
   
ఆయనకి ఒక కారు ఉంది Hy h-- ’- m---- / k--.
ఆ కరు ఖరీదైనది Di- m---- i- d---.
ఆయనకి ఒక ఖరీదైన కారు ఉంది Hy h-- ’- d--- m----.
   
ఆయన ఒక నవల చదువుతున్నారు Hy l--- ’- r----.
ఆ నవల విసుగ్గా ఉంది Di- r---- i- v-------.
ఆయన విసుగ్గా ఉన్న ఒక నవల చదువుతున్నారు Hy l--- ’- v-------- r----.
   
ఆమె ఒక సినిమా చూస్తోంది Sy k-- ’- r-------.
ఆ సినిమా ఉత్సాహకరంగా ఉంది Di- r------- i- s-------.
ఆమె ఉత్సాహకరమైన ఒక సినిమా చూస్తోంది Sy k-- ’- s-------- r-------.