తెలుగు » అమ్హారిక్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [አስራ ዘጠኝ]
19 [āsira zet’enyi]

በ ኩሽና ውስጥ
be kushina wisit’i

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [አስራ ዘጠኝ]
19 [āsira zet’enyi]

በ ኩሽና ውስጥ
be kushina wisit’i

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుአማርኛ
మీకు కొత్త వంటగది ఉందా? አዲ- ኩ-- አ--/ አ--?
ā---- k------ ā----/ ā-----?
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? ዛሬ ም- ማ--- ት-----/ ት-------
z--- m--- m------- t-----------/ t--------------?
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? የም-----/ይ- በ------ ወ-- በ-- ነ--
y-------------/y--- b------------- w----- b----- n---?
   
నేను ఉల్లిపాయలను తరగనా? ሽን----- እ- ብ----- ይ---?
s--------------- i-- b------------ y--------?
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? ድን--- እ- ብ---- ይ---?
d----------- i-- b----------- y--------?
నేను తోటకూరని కడగనా? ሰላ--- እ- ባ--- ይ---?
s---------- i-- b-------- y--------?
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? ብር---- የ- ና---
b--------------- y--- n------?
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? የመ---- እ- የ- ነ--
y----------- i--- y--- n---?
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? ሹካ----- እ- ቢ- የ- ነ--
s------------- i-- b--- y--- n---?
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? በቆ--- የ--- ም--- መ--- አ--/አ--?
b----------- y-------- m-------- m-------- ā----/ā-----?
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? የጠ--- መ--- አ--/አ--?
y---------- m-------- ā----/ā-----?
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? የቪ- መ--- አ--/አ---
y----- m-------- ā----/ā-----?
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? በዚ- ድ-- ነ- ሶ---- ተ-----/የ------
b----- d----- n--- s--------- t-----------/y-----------?
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? በዚ- መ--- ነ- አ--- የ------/ የ-------
b----- m--------- n--- ā------ y--------------/ y---------------?
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? በዚ- መ--- ላ- ነ- አ---- የ------/የ-------
b----- m--------- l--- n--- ā-------- y--------------/y---------------?
   
నేను బల్లని సర్దుతున్నాను እኔ ጠ----- እ----- ነ--
i-- t----------- i---------- n---።
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి ቢላ- ሹ--- እ- ማ----- እ-- ና---
b---- s--------- i-- m------------ i---- n------።
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి ብር---- ፤ ሰ--- እ- ሶ--- እ-- ና---
b--------------- ፤ s-------- i-- s-------- i---- n------።