తెలుగు » అమ్హారిక్   సముచ్చయం 2


95 [తొంభై ఐదు]

సముచ్చయం 2

-

95 [ዘጠና አምስት]
95 [zet’ena āmisiti]

መስተጻምር 2
mesitets’amiri 2

95 [తొంభై ఐదు]

సముచ్చయం 2

-

95 [ዘጠና አምስት]
95 [zet’ena āmisiti]

መስተጻምር 2
mesitets’amiri 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుአማርኛ
ఎప్పటినుండి ఆమె ఇంక పని చేయడం లేదు? ከመ- ጀ-- ነ- እ- የ-----?
k------ j----- n--- i--- y-----------?
ఆమె పెళ్ళైనదగ్గరనుండా? ካገ-- ጀ--?
k-------- j-----?
అవును, ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు አዎ ፤ ካ--- ጀ-- መ--- አ-----
ā-- ፤ k-------- j----- m------- ā----------።
   
ఆమె పెళ్ళైనదగ్గరనుండి ఆమె ఇంక పని చేయడం లేదు ካገ-- ጊ- ጀ-- መ--- አ-----
k-------- g--- j----- m------- ā----------።
వాళ్ళు ఒకరినొకరు కలుసుకున్నప్పటినుంచి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు ከተ--- ጊ- ጀ-- ደ---- ና---
k---------- g--- j----- d----------- n------።
వాళ్ళకి పిల్లలు ఉన్నారు, అందుకే అరుదుగా బయటకి వెళ్తారు ልጅ ከ--- ጀ-- ለ----- የ---- አ-- አ-- ነ--
l--- k------- j----- l----------- y---------- ā---- ā---- n---።
   
ఆమె ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తుంది? መቼ ደ---?
m---- d--------?
బండీ నడుపుతున్నప్పుడా? እየ--- እ---?
i--------- i-------?
అవును, ఆమె బండీ నడుపుతున్నప్పుడే አዎ ፤ መ-- እ---- እ----
ā-- ፤ m----- i--------- i-------።
   
ఆమె బండీ నడుపుతున్నప్పుడే ఆమె కాల్ / ఫోన్ చేస్తుంది መኪ- እ---- እ--- ደ----
m----- i--------- i------- d--------።
ఆమె ఇస్త్రీ చేస్తున్నప్పుడు టీ.వీ. చూస్తుంది ልብ- እ----- ቴ---- ታ----
l----- i----------- t---------- t--------።
ఆమె పని చేస్తున్నప్పుడు మ్యూజిక్ వింటుంది ስራ-- እ---- ሙ-- ታ-----
s------- i--------- m------ t------------i
   
నా వద్ద కళ్ళజోళ్ళు లేనప్పుడు నేను ఏమీ చూడలేను መነ-- ካ----- ም-- አ------
m---------- k------------ m----- ā-----------።
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నప్పుడు నాకు ఏమీ అర్థం కాదు ሙዚ- ሲ-- ም-- አ------
m------ s-------- m----- ā-----------።
నాకు జలుబు చెసినప్పుడు నేను ఏమీ వాసనపట్టలేను ጉን-- ሲ--- ም-- ማ--- አ-----
g------- s-------- m----- m-------- ā---------።
   
వర్షం పడినప్పుడు మనం టాక్సీ తీసుకుందాము የሚ--- ከ-- ታ-- እ------
y--------- k----- t----- i----------።
మనం లాటరీ గెలిచినప్పుడు మనం ప్రపంచం చుట్టూ తిరిగివద్దాం ሎተ-- ከ---- አ--- እ------
l------- k---------- ā------ i----------።
ఆయన తొందరగా రాకపోతే మనం తినడం మొదలుపెడదాం እሱ ከ-- መ--- እ------ ።
i-- k------ m------- i------------ ።