తెలుగు » అమ్హారిక్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [ዘጠና ስድስት]
96 [zet’ena sidisiti]

መስተጻምር 3
mesitets’amiri 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [ዘጠና ስድስት]
96 [zet’ena sidisiti]

መስተጻምር 3
mesitets’amiri 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుአማርኛ
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను ሰኣ- እ---- ወ--- ተ----
s----- i---------- w------- t-------።
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను ላጠ- ስ- ው--- ይ------
l------ s--- w------- y------------።
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను 60 አ-- እ----- መ--- አ-----
60 ā---- i----------- m------- ā---------።
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? መቼ ይ----?
m---- y---------?
నాకు తీరిక దొరకంగానే ወዲ-- ሰ-- እ------
w------- s----- i-----------።
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు ትን- ጊ- እ---- ይ-----
t------ g--- i--------- y---------።
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? ምን ያ-- ጊ- ይ---?
m--- y----- g--- y-------?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను እስ----- ድ-- እ-----
i------------- d----- i--------።
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను ጤና- እ------ ድ-- እ-----
t------ i------------- d----- i--------።
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు በመ--- ፋ-- አ-- ላ- ተ----
b--------- f----- ā---- l--- t---------።
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది እሷ በ---- ፋ-- ጋ-- ታ-----
i--- b--------- f----- g------ t----------።
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు ወደ ቤ- በ--- ፋ-- መ-- ቤ- ተ-----
w--- b--- b------- f----- m------- b--- t------------።
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు እስ----- ድ-- እ- የ---- እ-- ነ--
i------------- d----- i-- y--------- i---- n---።
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. እስ----- ድ-- ሚ-- ታ----
i------------- d----- m----- t--------።
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. እስ----- ድ-- እ- ስ- አ- ነ--
i------------- d----- i-- s--- ā--- n---።
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని በጣ- ተ-- ፤ አ--- ል- በ--- እ--- ነ---
b------ t------ ፤ ā------ l--- b------- i------ n-----።
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని አው--- አ---- ፤ አ--- ል- በ--- እ--- ነ---
ā-------- ā---------- ፤ ā------ l--- b------- i------ n-----።
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని መን--- አ------ ፤ አ--- ል- በ--- እ--- ነ---
m--------- ā------------- ፤ ā------ l--- b------- i------ n-----።