తెలుగు » అమ్హారిక్   సముచ్చయం 4


97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [ዘጠና ሰባት]
97 [zet’ena sebati]

መስተጻምር 4
mesitets’amiri 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [ዘጠና ሰባት]
97 [zet’ena sebati]

መስተጻምር 4
mesitets’amiri 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుአማርኛ
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు ቴሌ--- ክ-- ቢ--- እ- እ---- ወ----
t---------- k----- b------- i-- i--------- w-------።
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు የመ- ቢ--- እ- ተ-----
y------ b------- i-- t------------።
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు ብን----- እ- አ-----
b---------------- i-- ā---------።
   
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు ቴሌ--- ክ-- ቢ--- እ- እ---- ወ----
t---------- k----- b------- i-- i--------- w-------።
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు የመ- ቢ--- እ- ተ-----
y------ b------- i-- t------------።
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు ብን----- እ- አ-----
b---------------- i-- ā---------።
   
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. መን- ፈ-- ባ----- እ--- መ-- ይ----
m----- f------ b----------- i------- m----- y-------።
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. መን-- ተ----- ቢ--- እ--- በ---- ይ----
m------- t------------- b------- i------- b---------- y-------።
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. የጠ- ቢ--- እ--- ሳ--- ይ----
y------- b------- i------- s------- y-------።
   
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు መን- ፈ-- የ--- ሆ-- መ-- ይ----
m----- f------ y------- h----- m----- y-------።
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు መን-- አ----- ነ- ቢ--- በ---- ይ----
m------- ā------------ n--- b------- b---------- y-------።
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు ሰክ-- ሆ-- ሳ--- ይ----
s-------- h----- s------- y-------።
   
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు ብት--- እ--- ስ- አ------
b--------- i------- s--- ā------------።
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు ቢያ--- እ--- ወ- ዶ--- አ----- ።
b--------- i------- w--- d------- ā----------- ።
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది ገን-- ባ----- እ--- መ-- ገ---
g------- b----------- i------- m----- g------።
   
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు ተም--- ሆ-- ስ- አ------
t---------- h----- s--- ā------------።
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు ህመ- አ-- ሆ-- ወ- ዶ--- አ------
h----- ā---- h----- w--- d------- ā-----------።
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది ገን-- የ--- ሆ-- መ-- ገ---
g------- y------- h----- m----- g------።