తెలుగు » అరబిక్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

‫18 [ثمانية عشر]‬
‫18 [thmanyt eshr]‬

‫تنظيف المنزل‬
‫tnazif almunzal‬

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

‫18 [ثمانية عشر]‬
‫18 [thmanyt eshr]‬

‫تنظيف المنزل‬
‫tnazif almunzal‬

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుالعربية
ఈరోజు శనివారము ‫ا---- ه- ا----.‬
‫------ h- a-------‬
ఈరోజు మా వద్ద సమయం ఉంది ‫ا---- ل---- و-- ك---.‬
‫------ l------ w--- k----‬
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము ‫ا---- ن--- ا-----.‬
‫------ n------ a--------‬
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను ‫أ-- أ--- ا-----.‬
‫---- '----- a--------‬
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు ‫ز--- ي--- ا------.‬
‫---- y------ a----------‬
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు ‫ا------ ي----- ا-------.‬
‫--------- y--------- a----------‬
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది ‫ا---- ت--- ا-----.‬
‫-------- t---- a-------‬
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు ‫ا------ ي----- غ------.‬
‫-------- y------- g------------‬
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు ‫ز--- ي--- م----.‬
‫---- y----- m--------‬
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను ‫أ-- أ-- ا----- ف- ا------.‬
‫--- '---- a------- f- a----------‬
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను ‫أ--- ا-----.‬
‫------ a---------‬
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను ‫ أ--- ا------.‬
‫ '---- a--------‬
   
కిటికీలు మురికిగా ఉన్నాయి ‫ا------ م----.‬
‫----------- m-----------‬
నేల మురికిగా ఉంది ‫ا---- م---.‬
‫------ m------‬
గిన్నెలు మురికిగా ఉన్నాయి ‫ ا------ م----.‬
‫ a------- m-----------‬
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ‫م- ي--- ا--------
‫-- y------- a----------‬
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ‫م- ي--- ب------- ا-----------
‫-- y------- b------------- a------------‬
గిన్నెలు ఎవరు కడుగుతారు? ‫م- ي--- ا--------
‫-- y------ a------‬