తెలుగు » అరబిక్   ఆటలు


49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

‫49[تسعة وأربعون]‬
‫49[tiseat wa'arbaeun]‬

‫الرياضة‬
‫alrriadat‬

49 [నలభై తొమ్మిది]

ఆటలు

-

‫49[تسعة وأربعون]‬
‫49[tiseat wa'arbaeun]‬

‫الرياضة‬
‫alrriadat‬

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుالعربية
మీరు వ్యాయామం చేస్తారా? ‫ه- ت---- ا------ ؟-
‫-- t------ a------- ‬
అవును, నాకు కొంత వ్యాయామం అవసరం ‫ن-- ، ع-- أ- أ----.‬
‫---- , e---- '-- '---------‬
నేను ఒక స్పోర్ట్స్ క్లబ్ లో సభ్యుడను / సభ్యురాలిని ‫أ-- ع-- ف- ن--- ر----.‬
‫--- e--- f- n-- r----‬
   
మేము ఫుట్ బాల్ / సాకర్ ఆడతాము ‫إ--- ن--- ك-- ا----.‬
‫------- n----- k---- a------‬
ఒక్కోసారి మేము ఈత కొడతాము ‫و------- ن---.‬
‫--------- n------‬
లేదా మేము సైకిల్ తొక్కుతాము ‫أ- ن--- ا------.‬
‫--- n----- a----------‬
   
మా పట్టణంలో ఒక ఫుట్ బాల్ / సాకర్ స్టేడియం ఉంది ‫ف- م------ م--- ل--- ا----.‬
‫-- m--------- m------- l------ a------‬
ఒక స్విమ్మింగ్ పూల్, సౌనా తో పాటుగా ఉంది ‫و---- أ---- م--- م- ح--- ب----.‬
‫----- a----- m-------- m-- h----- b------‬
అలాగే, ఒక గోల్ఫ్ మైదానం కూడా ఉంది ‫و---- أ---- م--- ل-----.‬
‫------ a----- m----- l---------‬
   
టీవీ లో ఏమి వస్తోంది? ‫م- ي--- ف- ا------ ؟-
‫-- y------- f- a-------- ‬
ఇప్పుడు ఒక ఫుట్ బాల్ / సాకర్ మ్యాచ్ నడుస్తోంది ‫ح----- ل--- ب--- ا----.‬
‫------- l----- b----- a------‬
జర్మన్ వాళ్ళ జట్టు ఇంగ్లాండ్ వాళ్ళతో ఆడుతోంది ‫ا----- ا------- ي--- ض- ا--------.‬
‫------- a-------- y----- d--- a--------‬
   
ఎవరు గెలుస్తున్నారు? ‫م- ي--- ؟-
‫-- y----- ‬
నాకు తెలియదు ‫ل- أ---.‬
‫--- '----‬
ప్రస్తుతం ఇది టై అయ్యింది ‫ف- ا---- ا----- م-------.‬
‫-- a----- a------ m----------‬
   
రెఫరీ బెల్జియం దేశస్థుడు ‫ا---- ب-----.‬
‫------ b------‬
ఇప్పుడు ఒక పెనాల్టీ అయ్యింది ‫ه--- ا--- ر--- ج---.‬
‫---- a--- r----- j----‬
గోల్! ఒకటి-సున్నా! ‫ه-- ! و--- ص--.‬
‫---- w---- s----‬