తెలుగు » అరబిక్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

‫65 [خمسة وستون]‬
‫65 [khmssat wastwn]‬

‫النفي 2‬
‫alnnafi 2‬

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

‫65 [خمسة وستون]‬
‫65 [khmssat wastwn]‬

‫النفي 2‬
‫alnnafi 2‬

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుالعربية
చేతి ఉంగరం ఖరీదైనదా? ‫ه- ا----- غ--- ا------
‫-- a------- g---- a---------‬
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే ‫ل-- ث--- م--- ي--- ف--.‬
‫--- t------- m----- y--- f----‬
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది ‫و--- ل- أ--- س-- خ----.‬
‫------ l- '----- s---- k------‬
   
నీది అయిపోయిందా? ‫ه- أ-- ج-----
‫-- '--- j---‬
లేదు, ఇంకా అవ్వలేదు ‫ل-- ل-- ب--.‬
‫--- l--- b---‬
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది ‫و--- ق----- أ--- ج-----.‬
‫------- q------ '---- j------‬
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? ‫أ---- م----- م- ا-------
‫------ m------ m-- a------‬
వద్దు, నాకు ఇంక వద్దు ‫ل-- ل- أ--- أ---.‬
‫--- l- '---- '------‬
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ ‫و--- ا----- م- ا-------
‫------ a------ m-- a---------‬
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? ‫أ---- م- ز-- ب--- ه----
‫-------- m-- z---- b---- h--‬
లేదు, కేవలం ఒక నెల మాత్రమే ‫ل-- م-- ش-- ف--.‬
‫--- m---- s---- f----‬
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది ‫و--- ت---- ع-- ا-------.‬
‫------ t------ e---- a---------‬
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? ‫ه- س----- غ--- إ-- د------
‫-- s-------- g----- '----- d----‬
లేదు, కేవలం వారాంతంలోనే ‫ل-- ل-- ق-- ن---- ا------.‬
‫--- l--- q--- n------ a-------‬
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను ‫و--- س---- ي-- ا----.‬
‫------ s------ y--- a-------‬
   
మీ కూతురు పెద్దదై పోయిందా? ‫ه- ب--- ا---- س- ا------
‫-- b------- a------ s--- a-------‬
లేదు, దానికి కేవలం పదిహేడే ‫ل------ ا--- ا------ ع---.‬
‫------------ a--- a--------- e---‬
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు ‫و-- ذ-- أ--- ل-- ص---.‬
‫---- d--- '----- l--- s----‬