తెలుగు » అరబిక్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

‫82[اثنان وثمانون]‬
‫82[athnan wathmanwn]‬

‫صيغة الماضي 2‬
‫syghat almadi 2‬

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

‫82[اثنان وثمانون]‬
‫82[athnan wathmanwn]‬

‫صيغة الماضي 2‬
‫syghat almadi 2‬

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుالعربية
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? ‫ه- ا----- إ-- ط-- س---- إ------
‫--- a------- '----- t---- s------ '------‬
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? ‫ه- ا----- إ-- ا------ ا-------
‫--- a------- '----- a-------- a-------‬
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? ‫ه- ا----- إ-- ط-- ا-------
‫-- a------- '----- t---- a----------‬
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫أ------ ر-- ا------ ك-- ل-- م-- ق---.‬
‫---------- r--- a------- k-- l---- m---- q----‬
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫أ------ ا------- ك-- ل-- م-- ق---.‬
‫---------- a-------- k-- l---- m---- q----‬
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫أ------ م--- ا------- ك-- ل-- م-- ق---.‬
‫---------- m-------- a--------- k-- l---- m---- q----‬
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు ‫ه- أ-- ف- ا------ ل- ي---- م- ا----- ف- ا---- ا------.‬
‫-- '---- f- a------- l- y--------- m-- a------ f- a----- a--------‬
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు ‫ه- و-- ا------ ل- ي---- م- ا----- ع---.‬
‫-- w---- a------- l- y--------- m-- a------- e------‬
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు ‫ه- ف---- ل- ي---- م- ف---.‬
‫-- f------- l- y--------- m-- f------‬
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? ‫ل-- ل- ت--- ف- ا---- ا--------
‫--- l- t-- f- a----- a--------‬
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? ‫ل-- ل- ت---- م- إ---- ا-------
‫--- l- t--------- m-- '----- a-------‬
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? ‫ل-- ل- ت---- م- ف-----
‫--- l- t--------- m-- f-----‬
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను ‫ل- أ---- م- ا------ ل-- ا------- ل- ت---.‬
‫-- '--------- m-- a-------- l----- a-------- l- t----‬
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను ‫ل- أ---- م- إ---- ا------ إ- ل- ي-- ل-- م--- ا------.‬
‫-- '--------- m-- '----- a-------- '---- l- y---- l---- m-------- a---------‬
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు ‫ل- أ---- م- ف---- ل-- ا------- ك--- ص---- ب---.‬
‫-- '--------- m-- f------ l----- a-------- k---- s--------- b----‬
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది ‫ا----- ل--- س---- أ---.‬
‫------- l------- s------ '------‬
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది ‫ا----- ل---- م--- ل------.‬
‫------- l------- m-------- l----------‬
నేను రేడియో ఆపాల్సి వచ్చింది ‫ا----- ل----- ا------.‬
‫------- l-------- a--------‬