తెలుగు » బెలరూజియన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [дваццаць адзін]
21 [dvatstsats’ adzіn]

Гутарка 2
Gutarka 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [дваццаць адзін]
21 [dvatstsats’ adzіn]

Гутарка 2
Gutarka 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుбеларуская
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Ад---- В-?
A----- V-?
బేసల్ నుండి З Б-----.
Z B------.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ба---- з---------- ў Ш--------.
B----- z------------- u S----------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Да------- п--------- В-- с- с------- М------.
D--------- p---------- V-- s- s------- M-------.
ఆయన విదేశీయులు Ён і--------.
E- і----------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Ён р-------- н- н-------- м----.
E- r---------- n- n--------- m-----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Вы ў------- т--?
V- u--------- t--?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Не- я ў-- б-- / б--- т-- л-----.
N-- y- u--- b-- / b--- t-- l-----.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Ал- т----- а---- т------.
A-- t----- a---- t------.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Як В-- у н-- п---------?
Y-- V-- u n-- p-----------?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Ве---- п---------. Т-- д----- л----.
V----- p-----------. T-- d------ l-----.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది І п------ м-- т------ п---------.
І p------ m-- t------ p-----------.
   
మీరు ఏమి చేస్తుంటారు? Кі- В- п-------?
K-- V- p---------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Я п----------.
Y- p-----------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Я п--------- к----.
Y- p---------- k----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Вы т-- а----?
V- t-- a----?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Не- м-- ж---- / м-- м-- т------ т--.
N-- m--- z----- / m-- m--- t------ t--.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు А т-- д--- м--- д-----.
A t-- d--- m---- d-------.