తెలుగు » బల్గేరియన్   సినిమా థియేటర్ వద్ద


45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [четирийсет и пет]
45 [chetiriyset i pet]

В киното
V kinoto

45 [నలభై ఐదు]

సినిమా థియేటర్ వద్ద

-

45 [четирийсет и пет]
45 [chetiriyset i pet]

В киното
V kinoto

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుбългарски
మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాము Ни- и----- д- о----- н- к---.
N-- i----- d- o----- n- k---.
ఈ రోజు ఒక మంచి సినిమా ఆడుతోంది Дн-- д---- х---- ф---.
D--- d---- k----- f---.
ఈ సినిమా సరి కొత్తది Фи---- е с----- н--.
F----- y- s----- n--.
   
క్యాష్ రెజిస్టర్ ఎక్కడ ఉంది? Къ-- е к-----?
K--- y- k-----?
సీట్లు ఇంకా దొరుకుతున్నాయా? Им- л- о-- с------- м----?
I-- l- o----- s------- m----?
లోపలికి వెళ్ళే టికట్ల ధర ఎంత ఉంది? Ко--- с------ б-------?
K---- s------ b-------?
   
ఆట ఎప్పుడు మొదలవుతుంది? Ко-- з------ п--------------?
K--- z------- p--------------?
సినిమా ఎంత సేపు ఆడుతుంది? Ко--- в---- п--------- ф-----?
K---- v---- p---------- f-----?
మనం టికెట్లను బుక్ చేసుకోవచ్చా? Мо-- л- д- с- з------- б-----?
M---- l- d- s- z------- b-----?
   
నేను చివరిన కూర్చోవాలనుకుంటున్నాను Би- и---- / и----- д- с--- о----.
B--- i---- / i----- d- s---- o----.
నేను ముందర కూర్చోవాలనుకుంటున్నాను Би- и---- / и----- д- с--- о-----.
B--- i---- / i----- d- s---- o-----.
నేను మధ్యలో కూర్చోవాలనుకుంటున్నాను Би- и---- / и----- д- с--- в с------.
B--- i---- / i----- d- s---- v s------.
   
సినిమా చాలా ఉత్తేజకరంగా ఉంది Фи---- б--- н-------- / в-------.
F----- b---- n-------- / v----------.
సినిమా విసుగ్గా లేదు Фи---- н- б--- с-----.
F----- n- b---- s------.
కానీ ఏ పుస్తకం పై ఆధారపడి ఈ సినిమా తీయబడిందో అది చాలా బాగుంది Но к------ к-- ф---- б--- п-------.
N- k------ k-- f---- b---- p-------.
   
మ్యూజిక్ ఎలా ఉంది? Ка- б--- м-------?
K-- b---- m-------?
నటీనటులు ఎలా ఉన్నారు? Ка- б--- а--------?
K-- b----- a--------?
ఇందులో ఇంగ్లీషు సబ్-టైటిల్ లు ఉన్నాయా? Им--- л- с------- н- а-------- е---?
I----- l- s------- n- a-------- y----?