తెలుగు » బోస్నియన్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [petnaest]

Voće i životne namirnice

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [petnaest]

Voće i životne namirnice

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది Ja i--- j-----.
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి Ja i--- k--- i l-------.
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి Ja i--- n------- i g--------.
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి Ja i--- j----- i m----.
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి Ja i--- b----- i a-----.
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను Ja p----- v---- s-----.
   
నేను టోస్ట్ ని తింటున్నాను Ja j---- t---.
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను Ja j---- t--- s m-------.
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను Ja j---- t--- s m------- i m---------.
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను Ja j---- s------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను Ja j---- s------ s m---------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను Ja j---- s------ s m--------- i p---------.
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Mi t------ h----- / k---- i r---.
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Mi t------ r--- i o------.
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Mi t------ p--- i š------.
   
మనకి ఇంకేమి కావాలి? Št- j-- t------?
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Mi t------ m---- i p------- z- s---.
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Gd-- j- s----------?