తెలుగు » బోస్నియన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [osamnaest]

Ćišćenje kuće

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [osamnaest]

Ćišćenje kuće

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
ఈరోజు శనివారము Da--- j- s-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది Da--- i---- v------.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Da--- č------ s---.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Ja č----- k-------.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు Mo- m-- p--- a---.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు Dj--- p--- b------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది Na-- z------- c------.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు Dj--- p--------- d------ s---.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు Mo- m-- p------- s--- p----- s--.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను Ja s------- v-- u m----- z- p----- v---.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను Ja p-------- v--.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను Ja p----- v-- / r-----.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Pr----- s- p------.
నేల మురికిగా ఉంది Po- j- p-----.
గిన్నెలు మురికిగా ఉన్నాయి Po---- j- p------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Ko č---- p------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Ko u------ p------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? Ko p--- p-----?