తెలుగు » బోస్నియన్   హోటల్ లో - ఆగమనం


27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [dvadeset i sedam]

U hotelu – dolazak

27 [ఇరవై ఏడు]

హోటల్ లో - ఆగమనం

-

27 [dvadeset i sedam]

U hotelu – dolazak

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
మీ వద్ద ఒక ఖాళీ గది ఉందా? Im--- l- s------- s---?
నేను ఒక గది ని ముందుగా కుదుర్చుకున్నాను Re-------- / r---------- s-- j---- s---.
నా పేరు మిల్లర్ Mo-- i-- j- M----.
   
నాకు ఒక సింగల్ గది కావాలి Tr---- j------------ s---.
నాకు ఒక డబల్ రూమ్ కావాలి Tr---- d---------- s---.
ఒక రాత్రికి గదికి ఎంత పడుతుంది? Ko---- k---- s--- z- j---- n--?
   
నాకు స్నానాలగదితోపాటుగా ఉన్న ఒక గది కావాలి Ht-- / h----- b-- s--- s- k--------.
నాకు షవర్ ఉన్న ఒక గది కావాలి Že--- j---- s--- s- t----.
నేను గదిని చూడచ్చా? Mo-- l- v------ s---?
   
ఇక్కడ గ్యారేజీ ఉందా? Im- l- o---- g-----?
ఇక్కడ ఇనపెట్టె ఉందా? Im- l- o---- s--?
ఇక్కడ ఫ్యాక్స్ మెషీన్ ఉందా? Im- l- o---- f---?
   
సరె, నేను గదిని తేసుకుంటాను Do---- u---- s---.
తాళాలు ఇక్కడ ఉన్నాయి Ov--- s- k-------.
నా సామాను ఇక్కడ ఉంది Ov--- j- m-- p------.
   
మీరు ఏ సమయానికి బ్రేక్ ఫాస్ట్ ఇస్తారు? U k----- s--- j- d------?
మీరు ఏ సమయానికి లంచ్ ఇస్తారు? U k----- s--- j- r----?
మీరు ఏ సమయానికి డిన్నర్ ఇస్తారు? U k----- s--- j- v-----?