తెలుగు » బోస్నియన్   రెస్టారెంట్ వద్ద 4


32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trideset i dva]

U restoranu 4

32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trideset i dva]

U restoranu 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
నాకు చిప్స్ / ఫ్రెంచ్ ఫ్రై లు కెచప్ తో కావాలి Je------ p------ s k------.
అలాగే రెండు మాయొన్నేజ్ తో కావాలి I d----- s m--------.
ఇంకా మూడు సాసేజ్ లు మస్టర్డ్ తో కావాలి I t----- p----- k------- s- s-----.
   
మీ వద్ద ఏ ఏ కూరగాయలు ఉన్నాయి? Ka--- p----- i----?
మీ వద్ద చిక్కుళ్ళు ఉన్నాయా? Im--- l- g----?
మీ వద్ద కాలిఫ్లవర్ ఉందా? Im--- l- k-------?
   
నాకు మొక్క జొన్న కంకులు తినాలంటే ఇష్టం Ja r--- j---- k------.
నాకు దోసకాయ తినడం అంటే ఇష్టం Ja r--- j---- k--------.
నాకు టమాటాలు తినడం అంటే ఇష్టం Ja r--- j---- p-------.
   
మీకు లీక్ కూడా తినడం ఇష్టమా? Je---- l- i V- r--- p-------?
మీకు సౌవర్ క్రౌత్ కూడా తినడం ఇష్టమా? Je---- l- V- r--- i k----- k----?
మీకు పప్పుదినుసులు కూడా తినడం ఇష్టమా? Je---- l- V- r--- i l---?
   
మీకు క్యారెట్లు కూడా తినడం ఇష్టమా? Je--- l- i t- r--- m----?
మీకు బ్రొక్కోలి కూడా తినడం ఇష్టమా? Je--- l- i t- r--- b------?
మీకు క్యాప్సికం కూడా తినడం ఇష్టమా? Je--- l- i t- r--- p------?
   
నాకు ఉల్లిపాయలంటే ఇష్టం లేదు Ja n- v---- l--.
నాకు ఓలివ్లంటే ఇష్టం లేదు Ja n- v---- m------.
నాకు మష్రూంలంటే ఇష్టం లేదు Ja n- v---- g-----.