తెలుగు » బోస్నియన్   స్విమ్మింగ్ పూల్ లో


50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [pedeset]

Na bazenu

50 [యాభై]

స్విమ్మింగ్ పూల్ లో

-

50 [pedeset]

Na bazenu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
ఈ రోజు చాలా వేడిగా ఉంది Da--- j- v----.
మనం స్విమ్మింగ్ పూల్ కి వెళ్దామా? Id--- l- n- b----?
మీకు ఈత కొట్టాలని ఉందా? Je-- l- r--------- / r---------- z- p-------?
   
మీ వద్ద తుండు ఉందా? Im-- l- p-----?
మీ వద్ద ఈత కొట్టే దుస్తులు ఉన్నాయా? Im-- l- k----- g---?
మీ వద్ద స్నానం చేసేటప్పుడు ధరించె దుస్తులు ఉన్నాయా? Im-- l- k----- k-----?
   
మీకు ఈత కొట్టడం వచ్చా? Zn-- l- p------?
మీకు డైవ్ చేయడం వచ్చా? Zn-- l- r-----?
మీకు నీళ్ళల్లోకి దూకడం వచ్చా? Zn-- l- s------ u v---?
   
షవర్ ఎక్కడ ఉంది? Gd-- j- t--?
బట్టలు మార్చుకునే గది ఎక్కడ ఉంది? Gd-- j- k----- z- p-----------?
ఈత కొట్టేటప్పుడు ధరించె అద్దాలు ఎక్కడ ఉన్నాయి? Gd-- s- n------ z- p-------?
   
నీళ్ళు లోతుగా ఉన్నాయా? Da l- j- v--- d-----?
నీళ్ళు శుభ్రంగా ఉన్నాయా? Da l- j- v--- č----?
నీళ్ళు గోరువెచ్చగా ఉన్నాయా? Da l- j- v--- t----?
   
నేను గడ్డకట్టుకుపోతున్నాను Ja s- s-------.
నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి Vo-- j- p--------.
ఇప్పుడు నేను నీళ్ళ నుండి బయటకు వస్తున్నాను Id-- s--- v-- i- v---.