తెలుగు » బోస్నియన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [šezdeset]

U banci

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [šezdeset]

U banci

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Ja ž---- o------- r----.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Ov- j- m-- p----.
మరియు ఇది నా చిరునామా A o-- j- m--- a-----.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Ja ž---- u------- n---- n- m-- r----.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Ja ž---- p-------- n---- s- s--- r-----.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Ja ž---- u---- i----- s- r-----.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Ja ž---- u------- p------- č--.
రుసుము ఎంత? Ko---- s- t-------?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Gd-- m---- p--------?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Ja o------- d------ i- N-------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Ov- j- m-- b--- r-----.
డబ్బు వచ్చిందా? Da l- j- n---- s-----?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Ja ž---- z--------- t-- n----.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Ja t----- a------- d-----.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Mo--- V-- d---- m- s---- n--------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Im- l- o---- b-------?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Ko---- n---- s- m--- p-----?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Ko-- k------- k------ s- m--- k--------?