తెలుగు » బోస్నియన్   భూత కాలంలో సహాయక క్రియలు 1


87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [osamdeset i sedam]

Prošlost modalnih glagola 1

87 [ఎనభై ఏడు]

భూత కాలంలో సహాయక క్రియలు 1

-

87 [osamdeset i sedam]

Prošlost modalnih glagola 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
మేము చెట్లకి నీళ్ళు పోయాల్సివచ్చింది Mi m------ z----- c------.
మేము అపార్ట్మెంట్ ని శుభ్రపరచాల్సి వచ్చింది Mi m------ p--------- s---.
మేము గిన్నెలని తోమాల్సివచ్చింది Mi m------ o----- p-----.
   
మీకు బిల్లు చెల్లించ వలసి వచ్చిందా? Mo----- l- v- p------ r----?
మీకు ప్రవేశ రుసుము చెల్లించ వలసి వచ్చిందా? Mo----- l- v- p------ u---?
మీకు జరిమానా చెల్లించ వలసి వచ్చిందా? Mo----- l- v- p------ k----?
   
ఎవరికి వెళ్ళొస్తానని చెప్పాల్సి ఉంది? Ko s- m----- o--------?
ఎవరికి ఇంటికి తొందరగా వెళ్ళాల్సి ఉంది? Ko m----- i-- r----- k---?
ఎవరికి ట్రేన్ అందుకోవాల్సి ఉంది? Ko m----- u---- v--?
   
మాకు ఇంకా ఎక్కువ సేపు ఉండాలని అనిపించలేదు Mi n- h-------- o----- d---.
మాకు ఇంకా ఏమీ తాగాలని అనిపించడంలేదు Mi n- h-------- n---- p---.
మాకు మిమ్మల్ని కలతపెట్టాలని అనిపించలేదు Mi n- h-------- s------.
   
నేను ఇప్పుడే ఒక కాల్ చేసుకుందామని అనుకున్నాను Ja h------ u----- t-----------.
నేను ఇప్పుడే ఒక టాక్సీని పిలుద్దామని అనుకున్నాను Ja h------ u----- p------ t----.
నిజం చెప్పాలంటే నాకు ఇంటికి వెళ్ళాలని ఉంది Ja h------ n---- i-- k---.
   
మీరు మీ భార్యకి కాల్ చేయదలిచారని అనుకుంటా Ja p-------- t- h----- n------ s---- ž---.
మీరు సమాచార కేంద్రానికి కాల్ చేయదలిచారని అనుకుంటా Ja p-------- t- h----- n------ i----------.
మీరు ఒక పిజ్జా ని తెప్పించదలిచారు అని అనుకుంటా Ja p-------- t- h----- n------- p---.