తెలుగు » బోస్నియన్   సముచ్చయం 4


97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [devedeset i sedam]

Veznici 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [devedeset i sedam]

Veznici 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbosanski
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు On j- z----- i--- j- t-------- b-- u-------.
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు On j- j-- o----- i--- j- v-- b--- k----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు On n--- d----- i--- s-- s- d---------.
   
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు Te------- b-- u-------. U----- t--- o- j- z-----.
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Po----- j- v-- k----. U----- t--- o- j- j-- o----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు Mi s-- s- d---------. U----- t--- o- n--- d----.
   
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. On v--- a---- i--- n--- v------ d------.
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. On v--- b--- i--- j- u---- k------.
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. On v--- b----- i--- j- p----.
   
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు On n--- v------ d------. U----- t--- o- v--- a---.
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు Ul--- j- k------. U----- t--- o- v--- b---.
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు On j- p----. U----- t--- o- v--- b-----.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు On- n- n----- r---- m----- i--- j- s--------.
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు On- n- i-- d------ i--- i-- b-----.
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది On- k----- a--- i--- n--- n----.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు On- j- s--------. U----- t--- n- n----- r---- m-----.
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు On- i-- b-----. U----- t--- n- i-- d------.
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది On- n--- n----. U----- t--- o-- k----- a---.