తెలుగు » కాటలాన్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [quinze]

Fruites i aliments

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [quinze]

Fruites i aliments

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది (J-) t--- u-- m------.
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి (J-) t--- u- k--- i u- m---.
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి (J-) t--- u-- t------ i u-- a-----.
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి (J-) t--- u-- p--- i u- m----.
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి (J-) t--- u- p----- / u-- b----- i u-- p---- a--------.
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను (J-) f--- u-- a------ d- f------.
   
నేను టోస్ట్ ని తింటున్నాను (J-) m---- u-- t------ d- p- / u-- l----- d- p- t-----.
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను (J-) m---- u-- t------ d- p- / u-- l----- d- p- t----- a-- m------.
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను (J-) m---- u-- t------ d- p- / u-- l----- d- p- t----- a-- m------ i m--------.
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను (J-) m---- u- e------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను (J-) m---- u- e------ a-- m--------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను (J-) m---- u- e------ a-- m-------- i t-------.
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Ne-------- p- i a----.
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Ne-------- p--- i b------.
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Ne-------- p---- i e---------.
   
మనకి ఇంకేమి కావాలి? Qu- m-- n---------?
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Ne-------- p---------- i t-------- p-- a l- s---.
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? On é- e- s----------?