తెలుగు » కాటలాన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [divuit]

Fer neteja

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [divuit]

Fer neteja

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
ఈరోజు శనివారము Av-- é- d-------.
ఈరోజు మా వద్ద సమయం ఉంది Av-- t---- t----.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము Av-- n------ l-----------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను Jo n----- l- c----- d- b---.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు El m-- m---- r---- e- c----.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు El- n--- n------ l-- b---------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది L’---- r--- l-- f----.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు El- n--- o------ l---------- d--- n---.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు El m-- m---- o----- e- s-- e---------.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను (J-) p--- l- r--- a l- r--------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను (J-) e----- l- r---.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను (J-) p----- l- r---.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి Le- f-------- e---- b-----.
నేల మురికిగా ఉంది El t---- e--- b---.
గిన్నెలు మురికిగా ఉన్నాయి La v------- e--- b----.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? Qu- n----- l-- f--------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? Qu- p---- l-----------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? Qu- r---- l- v-------?