తెలుగు » కాటలాన్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [dinou]

A la cuina

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [dinou]

A la cuina

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మీకు కొత్త వంటగది ఉందా? Qu- t--- u-- n--- c----?
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Qu- v--- c----- a---?
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Qu- t--- c---- e-------- o d- g--?
   
నేను ఉల్లిపాయలను తరగనా? Vo-- q-- t---- l-- c----?
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Vo-- q-- p--- l-- p------?
నేను తోటకూరని కడగనా? Vo-- q-- r---- l-------?
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? On s-- e-- g---?
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? On é- l- v-------?
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? On s-- e-- c------?
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Qu- t--- u- o----------?
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Qu- t--- u- o------ d---------?
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Qu- t--- u- l--------?
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Qu- p------- l- s--- e- a------ o---?
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Qu- f-------- e- p--- e- a------ p-----?
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Qu- f-- t----- l-- v------- a l- b-------?
   
నేను బల్లని సర్దుతున్నాను Pa-- t----.
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Aq-- h- h- e-- g-------- l-- f--------- i l-- c-------.
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Aq-- h- h- e-- g---- e-- p---- i e-- t--------.