తెలుగు » కాటలాన్   చిన్న సంభాషణ 1


20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [vint]

Conversa 1

20 [ఇరవై]

చిన్న సంభాషణ 1

-

20 [vint]

Conversa 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
సౌకర్యవంతంగా కూర్చోండి! Po---- c-----!
మీ ఇల్లే అని అనుకోండి! Fa-- c-- a c---!
తాగడానికి ఏమి తీసుకుంటారు? Qu- v-- p-- b----?
   
మీకు సంగీతం అంటే ఇష్టమేనా? Li a----- l- m-----?
నాకు సాంప్రదాయకమైన సంగీతం అంటే ఇష్టం M'------- l- m----- c-------.
ఇవి నా సీడీ లు El- m--- C-- s-- a---.
   
మీరు ఏదైనా సంగీత వాయిద్యాన్ని వాయిస్తారా? Qu- t--- a---- i--------- m------ v----?
ఇది నా గిటారు Aq----- é- l- m--- g-------.
మీకు పాడటం అంటే ఇష్టమా? Qu- l- a----- c-----?
   
మీకు పిల్లలు ఉన్నారా? Té f---- v----?
మీ వద్ద కుక్క ఉందా? Té u- g-- v----?
మీ వద్ద పిల్లి ఉందా? Té u- g-- v----?
   
ఇవి నా పుస్తకాలు Aq-- s-- e-- m--- l------.
ప్రస్తుతం నేను ఈ పుస్తకాన్ని చదువుతున్నాను Ar- e---- l------ a----- l-----.
మీరు ఏమి చదవాలని అనుకుంటున్నారు? Qu- u- a----- l-----?
   
మీకు గానసభలకు వెళ్ళడం ఇష్టమేనా? Li a----- a--- a c-------?
మీకు నాటకశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Li a----- a--- a- t-----?
మీకు సంగేతశాలకు వెళ్ళడం ఇష్టమేనా? Li a----- a--- a l------?