తెలుగు » కాటలాన్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vint-i-quatre]

La cita

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [vint-i-quatre]

La cita

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మీ బస్ వెళ్ళిపోయిందా? Qu- h-- p----- l--------?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను T’-- e------ d----- m---- h---.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? No p----- e- m----?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Si---- p------ l- p------ v-----!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Pr-- u- t--- l- p------ v-----!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Em------- u- p------- l- p------ v-----!
   
రేపు నాకు సెలవు ఉంది De-- e---- l-----.
మనం రేపు కలుద్దామా? Po--- v------- d---?
క్షమించండి, రేపు నేను రాలేను Em s-- g---- d--- n- p--.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Ha- p------- a----- c--- p-- a----- c-- d- s------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? O j- h-- q----- a-- a---?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Pr----- q-- e-- v---- a----- c-- d- s------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Qu- e- s----- s- f-- u- p-----?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Qu- e- s----- s- a--- a l- p-----?
మనం పర్వతాల మీదకు? Qu- e- s----- s- a--- a l- m-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Et v--- a b----- a l--------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Et v--- a b----- a c---.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Et v--- a b----- a l- p----- d--------.