తెలుగు » కాటలాన్ రెస్టారెంట్ వద్ద 1
29 [ఇరవై తొమ్మిది]
రెస్టారెంట్ వద్ద 1

29 [vint-i-nou]
Al restaurant 1
తెలుగు | català | |
ఈ టేబుల్ ని ఎవరైనా బుక్ చేసుకున్నారా? | Aq----- t---- é- l-----? | |
నాకు మెనూ ఇవ్వండి | Vo----- l- c----- s- u- p---. | |
మీరు దేన్ని సిఫారసు చేస్తారు? | Qu- e- r-------? | |
నాకు బీర్ కావాలి | M'--------- u-- c------. | |
నాకు మినరల్ వాటర్ కావాలి | M'--------- u-- a---- m------. | |
నాకు బత్తాయి రసం కావాలి | M'--------- u- s-- d- t------. | |
నాకు కాఫీ కావాలి | M'--------- u- c---. | |
నాకు పాలతో కలిపిన కాఫీ కావాలి | M'--------- l--- a-- c---. | |
చెక్కరతో ఇవ్వండి | Am- s----- s- u- p---. | |
నాకు టీ కావాలి | M'--------- t-. | |
నాకు నిమ్మకాయ రసంతో టీ కావాలి | M'--------- u- t- d- l------. | |
నాకు పాలతో కలిపిన టీ కావాలి | M'--------- u- t- a-- l---. | |
మీ వద్ద సిగరెట్లు ఉన్నాయా? | Té c--------? | |
మీ వద్ద యాష్ ట్రే ఉందా? | Té u- c------? | |
మీ వద్ద దీపం ఉందా? | Té f--? | |
నా వద్ద ఫోర్క్ లేదు | (J-) n- t--- f--------. | |
నా వద్ద చాకు లేదు | (J-) n- t--- g------. | |
నా వద్ద స్పూన్ లేదు | (J-) n- t--- c------. | |