తెలుగు » కాటలాన్   రెస్టారెంట్ వద్ద 4


32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trenta-dos]

Al restaurant 4

32 [ముప్పై రెండు]

రెస్టారెంట్ వద్ద 4

-

32 [trenta-dos]

Al restaurant 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
నాకు చిప్స్ / ఫ్రెంచ్ ఫ్రై లు కెచప్ తో కావాలి Un- p----- d- p------ f------- a-- q------.
అలాగే రెండు మాయొన్నేజ్ తో కావాలి I d--- a-- m-------.
ఇంకా మూడు సాసేజ్ లు మస్టర్డ్ తో కావాలి I t--- s-------- t------- a-- m-------.
   
మీ వద్ద ఏ ఏ కూరగాయలు ఉన్నాయి? Qu---- v------- t----?
మీ వద్ద చిక్కుళ్ళు ఉన్నాయా? Qu- t---- m------- / f-----?
మీ వద్ద కాలిఫ్లవర్ ఉందా? Qu- t---- c-------?
   
నాకు మొక్క జొన్న కంకులు తినాలంటే ఇష్టం M'------ e- b--- d- m---.
నాకు దోసకాయ తినడం అంటే ఇష్టం M'------ e- c-------.
నాకు టమాటాలు తినడం అంటే ఇష్టం M'------- e-- t--------.
   
మీకు లీక్ కూడా తినడం ఇష్టమా? Ta--- l- a----- e- p----?
మీకు సౌవర్ క్రౌత్ కూడా తినడం ఇష్టమా? Ta--- l- a----- l- x-----?
మీకు పప్పుదినుసులు కూడా తినడం ఇష్టమా? Ta--- l- a------ l-- l---------?
   
మీకు క్యారెట్లు కూడా తినడం ఇష్టమా? Ta--- t-------- l-- p----------?
మీకు బ్రొక్కోలి కూడా తినడం ఇష్టమా? Ta--- t------- e- b------?
మీకు క్యాప్సికం కూడా తినడం ఇష్టమా? Ta--- t------- e- p-----?
   
నాకు ఉల్లిపాయలంటే ఇష్టం లేదు No m------- l- c---.
నాకు ఓలివ్లంటే ఇష్టం లేదు No m-------- l-- o-----.
నాకు మష్రూంలంటే ఇష్టం లేదు No m-------- e-- b-----.