తెలుగు » కాటలాన్   ట్రైన్ స్టేషన్ వద్ద


33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trenta-tres]

A l'estació de trens

33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trenta-tres]

A l'estació de trens

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu-- s--- e- p----- t--- c-- a B-----?
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu-- s--- e- p----- t--- c-- a P----?
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu-- s--- e- p----- t--- c-- a L------?
   
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q---- h--- s--- e- t--- q-- v- a V-------?
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q---- h--- s--- e- t--- q-- v- a E-------?
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q---- h--- s--- e- t--- q-- v- a B-------?
   
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి Vo----- u- b------ p-- M-----.
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి Vo----- u- b------ p-- P----.
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి Vo----- u- b------ p-- B----.
   
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu-- a----- a V---- e- t---?
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu-- a----- a M----- e- t---?
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu-- a----- a A-------- e- t---?
   
నేను ట్రైన్లు మారాలా? Ha--- d- c------ d- t---?
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది? De q---- a----- s--- e- t---?
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా? Qu- t- c--------- e- t---?
   
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి Vo----- u- b------ d------ a B----------.
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి Vo----- u- b------ d------ i t------ a C----------.
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత? Qu--- c---- u-- p---- a- c---------?