తెలుగు » కాటలాన్   విమానాశ్రయం వద్ద


35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [trenta-cinc]

A l'aeroport

35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [trenta-cinc]

A l'aeroport

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
నేను ఎథెన్స్ కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను M'--------- r------- u- s----- e- e- v-- a A-----.
అది డైరెక్ట్ ఫ్లైటా? És u- v-- d------?
ఒక విండో సీట్, స్మోకింగ్ చేయకూడనిది Un l--- a- c----- d- l- f------- p-- a n- f-------- s- u- p---.
   
నేను నా రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను Vo----- c-------- l- m--- r------.
నేను నా రిజర్వేషన్ ని క్యాంసిల్ చేయాలనుకుంటున్నాను Vo----- a------- l- m--- r------.
నేను నా రిజర్వేషన్ ని మార్చాలనుకుంటున్నాను Vo----- c------ l- m--- r------.
   
రోమ్ కి నెక్స్ట్ ఫ్లైటా ఎప్పుడు? Qu-- é- e- p----- v-- a R---?
ఇంకా రెండు సీట్లు వున్నాయా? Qu---- s------ d----------?
లేవు, కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది No- j- n---- q---- u- l--- l-----.
   
మనం ఎప్పుడు దిగుతాము? Qu-- a------?
మనం ఎప్పుడు చేరుకుంటాము? Qu-- h- a------?
సిటీ సెంటర్ కి బస్ ఎప్పుడు వెళ్తుంది? Qu-- s--- u- a------ q-- v- a- c----- d- l- c-----?
   
అది మీ సూట్ కేసా? Aq----- é- l- s--- m-----?
అది మీ బ్యాగ్గా? Aq----- é- l- s--- b----?
అది మీ సామానా? És a----- e- s-- e--------?
   
నేను ఎంత సామాను తేసుకువెళ్ళవచ్చు? Qu--- e-------- p-- p-----?
ఇరవై కిలోలు Vi-- q-----.
ఎంటీ? కేవలం ఇరవై కిలోలు మాత్రమేనా? Co-? N---- v--- q-----?