తెలుగు » కాటలాన్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [quaranta-quatre]

Vida nocturna

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [quaranta-quatre]

Vida nocturna

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
సాయంత్రం బయటకి వెళ్ళడం On h- h- u-- d-------- p-- a---?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? On h- h- u- c--- n------ p-- a---?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Qu- h- h- c-- b-- p-- a---?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Qu- h- h- a------ n-- a- t-----?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Qu- f-- a------ n-- a- c-----?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Qu- h- h- a------ n-- a l- t--------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? En---- h- h- e------- p-- a- t-----?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? En---- h- h- e------- p-- a- c-----?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? En---- h- h- e------- p-- a- p----- d- f-----?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Vu-- s---- a- f---.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Vu-- s---- a- m--.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Vu-- s---- a- d-----.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Em p-- r-------- a----- c--- v----?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Qu-- c------ l- s-----?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Em p-- d---- u-- e------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Qu- h- h- u- c--- d- g--- p-- a---?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Qu- h- h- u-- p---- d- t----- a p---?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Qu- h- h- u-- p------ c------ p-- a---?