తెలుగు » కాటలాన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquanta-dos]

Als grans magatzems

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquanta-dos]

Als grans magatzems

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? An-- a-- g---- m--------?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Ti-- a----- e--------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Vu-- c------ m----- c----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? On s-- e-- a------- d--------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Ne------- s----- i p---- d- c-----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Ne------- l----- i m--------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? On s-- e-- m-----?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Ne------- u- a----- i u-- c--------.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Ne------- u- e--------- i u-- p-----------.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? On s-- l-- j-------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Ne------- u-- n--- i u- o---- d- p-----.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Ne------- u-- p----- d- f----- i u- j-- d-------.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? On s-- l-- e----?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Ne------- u- m------ i u--- a-------.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Ne------- u- t------ i u- t-------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? On s-- l-- j----?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Ne------- u-- c----- i u-- p------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Ne------- u- a---- i a--------.