తెలుగు » కాటలాన్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [seixanta-cinc]

Negació 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [seixanta-cinc]

Negació 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
చేతి ఉంగరం ఖరీదైనదా? És c-- l------?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే No- n---- c---- c--- e----.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Pe-- n---- e- t--- c--------.
   
నీది అయిపోయిందా? Ha- a-----?
లేదు, ఇంకా అవ్వలేదు No- e----- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Pe-- a---- a----.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Vo-- m-- s---?
వద్దు, నాకు ఇంక వద్దు No- j- n- e- v---.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Pe-- u- a---- g----.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Qu- f- g---- q-- v--- a---?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే No- n---- u- m--.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Pe-- j- c---- u- m--- d- g---.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Va- a c--- d---?
లేదు, కేవలం వారాంతంలోనే No- n---- e-- c--- d- s------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Pe-- j- t---- d-------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? La t--- f---- j- é- m---- d-----?
లేదు, దానికి కేవలం పదిహేడే No- t- n---- d----- a---.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Pe-- j- t- x----.