తెలుగు » కాటలాన్   పెద్దది-చిన్నది


68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

-

68 [seixanta-vuit]

gran - petit

68 [అరవై ఎనిమిది]

పెద్దది-చిన్నది

-

68 [seixanta-vuit]

gran - petit

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
పెద్దది మరియు చిన్నది gr-- i p---t
ఏనుగు పెద్దగా ఉంటుంది L'------- é- g---.
ఎలుక చిన్నదిగా ఉంటుంది El r----- é- p----.
   
చీకటి-వెలుగు fo-- i c--r
రాత్రి చీకటిగా ఉంటుంది La n-- é- f----.
పగలు వెలుతురు వెదజిమ్ముతుంటుంది El d-- é- c---.
   
ముసలి-పడుచు ve-- i j--e
మా తాతగారు చాలా ముసలి వారు El n----- a-- é- m--- v---.
70 ఏళ్ళ క్రితం ఆయన ఇంకా పడుచుగానే ఉన్నారు Fa 70 a--- e----- e-- j---.
   
అందం-కురూపి be-- i l---g
సీతాకోకచిలుక అందంగా ఉంది La p-------- é- b-----.
సాలీడు కురూపిగా ఉంది L'------ é- l-----.
   
లావు-సన్నం gr-- i p--m
వంద కిలోలు తూగే ఆడది లావుగా ఉన్నట్లు లెక్క Un- d--- d- c--- q----- é- g-----.
యాభై కిలోలు తూగే మొగవాడు సన్నగా ఉన్నట్లు లెక్క Un h--- d- c-------- q----- é- p---.
   
ఖరీదు-చవక ca- i b---t
కారు ఖరీదైనది El c---- é- c--.
సమాచారపత్రం చవకైనది El d---- é- b----.