తెలుగు » కాటలాన్   చెయ్యాలి / తప్పకుండా


72 [డెబ్బై రెండు]

చెయ్యాలి / తప్పకుండా

-

72 [setanta-dos]

haver de fer alguna cosa

72 [డెబ్బై రెండు]

చెయ్యాలి / తప్పకుండా

-

72 [setanta-dos]

haver de fer alguna cosa

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
తప్పకుండా ha--- de
నేను తప్పనిసరిగా ఉత్తరాన్ని పోస్ట్ చేయాలి Ha-- d------- u-- c----.
నేను తప్పనిసరిగా హోటల్ వాళ్ళకి చెల్లించాలి Ha-- d- p---- l------.
   
మీరు తప్పనిసరిగా తెల్లవారినే లేవాలి T’--- d- l----- d-----.
మీరు తప్పనిసరిగా ఎక్కువ పని చేయ్యాలి Ha- d- t-------- m---.
మీరు తప్పనిసరిగా సమయాన్ని పాటించాలి Ha- d-------- a t----.
   
ఆయన పెట్రోల్ తీసుకోవాలి (E--) h- d- p---- b------.
ఆయన కారుని బాగుచేయాలి (E--) h- d- r------ e- c----.
ఆయన కారుని శుభ్రం చేయాలి (E--) h- d- r----- e- c----.
   
ఆమె తప్పనిసరిగా కొనాలి (E---) h- d- f-- c------.
ఆమె తప్పనిసరిగా అపార్ట్మెంట్ ని శుభ్రం చేయాలి (E---) h- d- n------ l-----------.
ఆమె తప్పనిసరిగా బట్టలని ఉతకాలి (E---) h- d- r----- l- r---.
   
మనం వెంటనే బడికి వెళ్ళాలి He- d----- d- s------ a l-------.
మనం వెంటనే పనికి వెళ్ళాలి He- d----- d- s------ a t--------.
మనం వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళాలి He- d----- d- s------ a- m----.
   
మనం బస్ కోసం వేచి ఉండాలి He- d-------- l--------.
మనం ట్రేన్ కోసం వేచి ఉండాలి He- d-------- e- t---.
మనం టాక్సీ కోసం వేచి ఉండాలి He- d-------- e- t---.