తెలుగు » కాటలాన్   కారణాలు చెప్పడం 1


75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1

-

+ 75 [setanta-cinc]

+ argumentar alguna cosa 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మీరు ఎందుకు రావట్లేదు? Pe- q-- n- v- v----? +
వాతావరణం అస్సలు బాలేదు El t---- é- m--- d-----. +
వాతావరణం అస్సలు బాలేదు కాబట్టి నేను రావడంలేదు No v--- p----- e- c---- é- m--- d-----. +
   
ఆయన ఎందుకు రావట్లేదు Pe- q-- n- v-? +
ఆయన్ని ఆహ్వానించబడలేదు No é- c-------. +
ఆయన్ని ఆహ్వానించబడలేదు కనుక ఆయన రావడంలేదు No v- p----- n- é- c-------. +
   
మీరు ఎందుకు రావట్లేదు? Pe- q-- n- v---? +
నా వద్ద తీరిక లేదు No t--- t----. +
నా వద్ద తీరిక లేదు కనుకు నేను రావడంలేదు No v--- p----- n- t--- t----. +
   
మీరు ఎందుకు ఉండటంలేదు? Pe- q-- n- e- q-----? +
నాకు ఇంకా పని ఉంది En---- h--- d- t--------. +
నాకు ఇంకా పని ఉంది కనుకనే నేను ఉండటంలేదు No e- q---- p----- e----- h--- d- t--------. +
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Pe- q-- s--- v- j-? +
నేను అలిసిపోయాను Es--- c-----. +
నేను అలిసిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను Me-- v--- p----- e---- c----- / ----. +
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Pe- q-- s--- v- j-? +
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది Ja é- t---. +
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను Me-- v--- p----- j- é- t---. +