తెలుగు » కాటలాన్   భూత కాలం 1


81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

+ 81 [vuitanta-u]

+ Passat 1

81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [vuitanta-u]

Passat 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
వ్రాయడం es-----e +
ఆయన ఒక ఉత్తరాన్ని వ్రాసారు El- v- e------- u-- c----. +
ఆయన ఒక కార్డ్ ని వ్రాసారు I e--- v- e------- u-- p-----. +
   
చదవడం ll---r +
ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు El- l----- u-- r------. +
అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది I e--- l----- u- l-----. +
   
తీసుకోవడం pr----- / a----r +
ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు El- v- p------ u- c-------. +
ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది El-- v- a----- u- t--- d- x-------. +
   
ఆయన అవిశ్వసనీయుడు, కానీ ఆమె విశ్వసనీయురాలు El- e-- i------- p--- e--- e-- f----. +
ఆయన బద్దకస్తుడు, కానీ ఆమె కష్ట-జీవి El- e-- m------- p--- e--- e-- t-----------. +
ఆయన బీదవాడు, కానీ ఆమె ధనవంతురాలు El- e-- p----- p--- e--- e-- r---. +
   
ఆయన వద్ద డబ్బు లేదు, కేవలం అప్పులే ఉన్నాయి El- n- t---- d------ s--- d-----. +
ఆయనకి అదృష్టం లేదు, కేవలం దురదృష్టమే ఉంది El- n- t---- s---- s--- m--- s---. +
ఆయనకి విజయం లేదు, కేవలం పరాజయమే ఉంది El- n- t---- è---- s--- f--------. +
   
ఆయన తృప్తి చెందలేదు, అసంతృప్తి చెందాడు El- n- e-- f----- s--- i------. +
ఆయన సంతోషంగా లేదు, దుఖిస్తున్నాడు El- n- t---- s---- s--- m--- s---. +
ఆయన స్నేహపూర్వకంగా లేడు, స్నేహరహితంగా ఉన్నాడు El- n- e-- s-------- s--- a--------. +