తెలుగు » కాటలాన్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [vuitanta-dos]

Passat 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [vuitanta-dos]

Passat 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Ha---- d- t----- a u-- a---------?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Ha---- d- t----- a- m----?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Ha---- d- t----- a l- p------?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Té e- n----- d- t------? F- n- r-- e- t----.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Té l-------? F- n- r-- l- t----.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Té e- p-- d- l- c-----? F- n- r-- e- t----.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Va v---- a l-----? N- v- p---- v---- a l-----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Qu- v- t----- e- c---? N- v- p---- t----- e- c---.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు T’-------? N- e- p---- e-------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Pe- q-- n- v-- p---- a------ a l-----?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Pe- q-- n- v-- p---- t----- e- c---?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Pe- q-- n- e- p----- e-------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను No v--- p---- a------ a l----- p----- n- a----- e-- a--------.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను No v--- p---- t----- e- c---- p----- n- t---- u- p-- d- l- c-----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు No e- p---- e------- p----- l- m----- e----- m--- a---.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Va-- h---- d- p------ u- t---.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Va-- h---- d- c------ u- p-- d- l- c-----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Va-- h---- d------- l- r----.