తెలుగు » కాటలాన్   ఆజ్ఞాపూర్వకం 1


89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

-

89 [vuitanta-nou]

Imperatiu 1

89 [ఎనభై తొమ్మిది]

ఆజ్ఞాపూర్వకం 1

-

89 [vuitanta-nou]

Imperatiu 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
మీరు ఎంత బద్దకస్తులో-అంత బద్దకస్తులుగా ఉండకండి! Et- m--- m------ – N- s----- t-- m------!
మీరు చాలా సేపు నిద్రపోతారు-అంత సేపు నిద్రపోకండి! Do--- m--- d- t---- – N- d----- t--- d- t----.
మీరు చాలా ఆలస్యంగా ఇంటికి వస్తారు-అంత ఆలస్యంగా ఇంటికి రాకండి! Ar----- m--- t--- – N- v------ t-- t---!
   
మీరు చాలా బిగ్గరగా నవ్వుతారు-అంత బిగ్గరగా నవ్వకండి! Ri-- m--- f--- – N- r----- t-- f---!
మీరు చాలా బిగ్గరగా మాట్లాడతారు-అంత బిగ్గరగా మాట్లాడకండి! Pa---- m--- b--- – N- p----- t-- b---!
మీరు చాలా ఎక్కువగా తాగుతారు-అంత ఎక్కువగా తాగకండి! Be-- m---- – N- b----- t---!
   
మీకు చాలా ఎక్కువగా పొగ త్రాగుతారు-అంత ఎక్కువగా పొగ త్రాగకండి! Fu--- m---- – N- f---- t---!
మీరు మరీ ఎక్కువగా పని చేస్తారు-అంత ఎక్కువగా పని చేయకండి! Tr------- m---- – N- t-------- t---!
మీరు చాలా వేగంగా బండీ నడుపుతారు-అంత వేగంగా బండీ నడపకండి! Co-------- m--- r---- – N- c--------- t-- r----!
   
లేవండి, మిల్లర్ గారు! Ai-------- s----- M-----!
కూర్చోండి, మిల్లర్ గారు! As-------- s----- M-----!
కూర్చునే ఉండండి, మిల్లర్ గారు! Qu----- a------- s----- M-----!
   
సహనం పాటించండి! Ti---- p--------!
తొందపడొద్దు! Pr------- t----!
ఒక నిమిశం ఆగండి! Es---- u- m-----!
   
జాగ్రత్త! Va-- a-- c-----!
సమయం పాటించండి! Ar---- a l-----!
మందబుద్ధిగా ఉండొద్దు! No s---- e------!