తెలుగు » కాటలాన్   జంట సంయోజకాలు


98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [noranta-vuit]

Conjuncions dobles

98 [తొంభై ఎనిమిది]

జంట సంయోజకాలు

-

98 [noranta-vuit]

Conjuncions dobles

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
ప్రయాణం చాలా బాగుంది కానీ చాలా అలసటగా ఉంది El v----- v- s-- s--- d---- b----- p--- m---- e--------.
ట్రైన్ సమయానికి వచ్చింది కానీ చాలా పూర్తిగా నిండి ఉంది. El t--- v- a------ p------- p--- m--- p--.
హోటల్ చాలా సౌకర్యవంతంగా ఉంది కానీ చాలా ఖరీదైనది. L'----- e-- s--- d---- a--------- p--- m---- c--.
   
ఆయన బస్సు లేదా ట్రైన్ ని ఎక్కుతారు Pr-- o l-------- o e- t---.
ఆయన ఈ సాయంత్రం లేదా రేపు ఉదయం రావచ్చు. Ve o a------ n-- o d--- a- m---.
ఆయన మాతో లేదా హోటల్ లో నివసిస్తాడు. Es q---- a c--- n----- o b- a l------.
   
ఆమె స్పానిష్ తో సహా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది El-- p---- n- n---- e------- s--- t---- a-----.
ఆమె మాడ్రిడ్ తో సహా లండన్ లో కూడా నివసించింది. El-- v---- n- n---- a M------ s--- t---- a L------.
ఆమెకి స్పెయిన్ తో సహా ఇంగ్లాండ్ కూడా తెలుసు. El-- c----- n- s------- E------- s--- t---- A---------.
   
ఆయన మూర్ఖుడే కాక బద్ధకస్తుడు కూడా No n---- é- e------- s--- t---- m------.
ఆమె అండమైనదే కాక తెలివైనది కూడా El-- n- n---- é- b------ s--- t---- i-----------.
ఆమె జర్మనే కాక ఫ్రెంచ్ కూడా మాట్లాడగలదు El-- p---- n- s------- a------- s--- t---- f------.
   
నేను పియానో కానీ, గిటార్ కానీ వాయించలేను No s- t---- n- e- p---- n- l- g-------.
నేను వాల్ట్జ్ కానీ, సాంబా కానీ చేయలేను. No s- b----- n- e- v--- n- l- s----.
నాకు ఒపేరా కానీ, బాలే కానీ నచ్చదు. No m------- l------ n- e- b-----.
   
మీరు ఎంత త్వరగా పనిచేస్తే, అంత త్వరగా మీ పని పూర్తి అవుతుంది. Co- m-- r---- t--------- m-- d----- a-------.
మీరు ఎంత త్వరగా రాగలిగితే, అంత త్వరగా తిరిగి వెళ్ళవచ్చు. Co- m-- a---- v------- m-- d----- t--- p----- a---.
వయసు పెరుగుతున్న కొద్దీ, ఉల్లాసవంతంగా తయారవుతారు. Co- m-- g---- e-- f--- m-- e-- a-------.