తెలుగు » కాటలాన్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [noranta-nou]

Genitiu

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [noranta-nou]

Genitiu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుcatalà
నా స్నేహితురాలి పిల్లి. el g-- d- l- m--- a---a
నా స్నేహితుని కుక్క. el g-- d-- m-- a--c
నా పిల్లల బొమ్మలు. le- j------- d--- m--- n--s
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Aq---- é- l------ d-- m-- c-------.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Aq---- é- e- c---- d-- m-- c-------.
ఇది నా సహొద్యోగి యొక్క పని. Aq---- é- e- t------ d--- m--- c---------.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. El b--- d- l- c----- s- m--- c-----.
గారేజీ తాళంచెవి పోయింది. La c--- d-- g------ n- h- é-.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. L'--------- d-- c-- é- e--------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Qu- s-- e-- p---- d- l- n---?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Co- a----- a l- c--- d--- s--- p----?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. La c--- é- a- c-- d-- c-----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Co- e- d-- l- c------ d- S-----?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Qu-- é- e- t---- d------- l-----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Co- e- d---- e-- n--- d--- v----?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Qu-- s-- l-- v------- d--- n---?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Qu---- s-- l-- h---- d- c------- d-- m----?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Qu--- s-- e-- h------ d--------- d-- m----?