తెలుగు » ఛెక్   పండ్లు మరియు ఆహారం


15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [patnáct]

Ovoce a potraviny

15 [పదిహేను]

పండ్లు మరియు ఆహారం

-

15 [patnáct]

Ovoce a potraviny

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
నా వద్ద ఒక స్ట్రాబెర్రీ ఉంది Má- j-----.
నా వద్ద ఒక కివీ మరియు కరుబూజుపండు ఉన్నాయి Má- k--- a m-----.
నా వద్ద ఒక నారింజా మరియు ఒక పంపర పనస ఉన్నాయి Má- p------- a g---.
   
నా వద్ద ఒక యాపిల్ మరియు ఒక మామిడిపండు ఉన్నాయి Má- j----- a m----.
నా వద్ద ఒక అరటిపండు మరియు ఒక అనాసపండు ఉన్నాయి Má- b---- a a-----.
నేను ఒక ఫ్రూట్ సలాడ్ తయారు చేస్తున్నాను Dě--- o----- s----.
   
నేను టోస్ట్ ని తింటున్నాను Jí- t----.
నేను టోస్ట్ ని వెన్నతో తింటున్నాను Jí- t---- s m-----.
నేను టోస్ట్ ని వెన్న మరియు జామ్ తో తింటున్నాను Jí- t---- s m----- a m---------.
   
నేను ఒక సాండ్ విచ్ ని తింటున్నాను Jí- s------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ తో తింటున్నాను Jí- s------ s m---------.
నేను ఒక సాండ్ విచ్ ని మార్జరీన్ మరియు టొమాటాలతో తింటున్నాను Jí- s------ s m--------- a r-------.
   
మాకు బ్రెడ్ మరియు అన్నం కావాలి Po--------- c---- a r---.
మాకు చేపలు మరియు స్టేక్ కావాలి Po--------- r--- a s-----.
మాకు పిజ్జా మరియు స్పాఘెట్టీ కావాలి Po--------- p---- a š------.
   
మనకి ఇంకేమి కావాలి? Co j---- p----------?
సూప్ కొరకు మనకి క్యారెట్ మరియు టొమాటోలు కావాలి Po--------- m---- a r------ n- p------.
సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? Kd- j- s----------?