తెలుగు » ఛెక్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dvacet jedna]

Konverzace 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dvacet jedna]

Konverzace 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Od--- j---?
బేసల్ నుండి Z B-------.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba----- l--- v- Š--------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Mo-- v-- p--------- p--- M------?
ఆయన విదేశీయులు Je t- c------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Ov---- n------ ř---. / M---- n------- j-----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Js-- t--- p-----?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Ne- b-- j--- t--- u- m----- r--.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Al- j-- n- t----.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Ja- s- V-- u n-- l---?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Ve--- s- m- t--- l---. L--- j--- m---.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది A k------ s- m- t--- l---.
   
మీరు ఏమి చేస్తుంటారు? Čí- j---? / J--- j- v--- p-------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Js-- p----------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Př------- k----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Js-- t--- s-- / s---?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Ne- m--- ž--- / m-- m-- j- t--- t---.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు A t-- j--- m- d-- d---.