తెలుగు » čeština   విదేశీ భాషలను నేర్చుకోవడం


23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dvacet tři]

Studium cizích jazyků

23 [ఇరవై మూడు]

విదేశీ భాషలను నేర్చుకోవడం

-

23 [dvacet tři]

Studium cizích jazyků

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మీరు స్పానిష్ ఎక్కడ నేర్చుకున్నారు? Kd- j--- s- n----- / n------ š--------?
మీరు పోర్చగీజ్ కూడా మాట్లాడగలరా? Ml----- i p----------?
అవును, అలాగే నేను ఇటాలియన్ ని కూడా మాట్లాడగలను An- a u--- i t----- i------.
   
మీరు చాలా బాగా మాట్లాడతారని నేను అనుకుంటున్నాను My----- ž- m------ v---- d----.
ఈ భాషల్లన్నీ ఒకే రకంగా ఉంటాయి Js-- t- d----- p------ j-----.
నేను వీటిని బాగానే అర్థం చేసుకోగలను Mo-- j-- d---- r------.
   
కానీ, మాట్లాడటం మరియు వ్రాయడం కష్టం Al- m----- a p--- j- t----.
నేను ఇంకా చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను Po--- j---- d---- h---- c---.
దయచేసి ప్రతిసారీ నన్ను సరిదిద్దండి Pr---- o-------- m-- s----.
   
మీ ఉచ్చారణ చాలా బాగుంది Va-- v--------- j- d----- d----.
మీరు కేవలం స్వల్ప ఉచ్చారణతో మాత్రమే మాట్లాడుతున్నారు Má-- l---- p------.
మీరు ఎక్కడనుంచి వచ్చారో ఎవరైనా చెప్పగలరు Po--- s-- o---- j---.
   
మీ మాతృభాష ఏమిటి? Co j- V--- m---------?
మీరు భాషకి సంబంధించిన ఎమైనా పాఠ్యక్రమాలు నేర్చుకుంటున్నారా? Úč------- s- j--------- k----?
మీరు ఏ పుస్తకాన్ని ఉపయోగిస్తున్నారు? Po--- č--- s- u----?
   
ఇప్పుడు నాకు దాని పేరు గుర్తులేదు Te- s- n----------- j-- s- t- j------.
దాని శీర్షిక నాకు గుర్తుకురావటంలేదు Ne a n- s- v--------- n- t-- n----.
నేను దాన్ని మర్చిపోయాను Za------ / z-------- j--- t-.