తెలుగు » ఛెక్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

+ 24 [dvacet čtyři]

+ Schůzka

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [dvacet čtyři]

Schůzka

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
మీ బస్ వెళ్ళిపోయిందా? Uj-- t- a------? +
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Če--- / Č----- j--- n- t--- p-- h-----. +
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ne--- u s--- m----? +
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Př---- p---- p-----! +
ఈ సారి నుండి టాక్సీలో రండి! Př---- s- v---- t---! +
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Př---- s- v---- d------! +
   
రేపు నాకు సెలవు ఉంది Zí--- m-- v----. +
మనం రేపు కలుద్దామా? Se----- s- z----? +
క్షమించండి, రేపు నేను రాలేను Zí--- b------ n-----. +
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Má- n- v----- n--- v p----? +
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? Ne-- m-- u- n--- d--------? +
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Na------- a------ s- s------ / s------ o v------. +
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Ne------- p-----? +
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Ne-------- n- p---? +
మనం పర్వతాల మీదకు? Ne-------- d- h--? +
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Vy------ t- z k--------. +
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Vy------ t- u t--- d---. +
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Vy------ t- n- a--------- z-------. +