తెలుగు » ఛెక్   ట్రైన్ స్టేషన్ వద్ద


33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [třicet tři]

Na nádraží

33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [třicet tři]

Na nádraží

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Kd- j--- p----- v--- d- B------?
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Kd- j--- p----- v--- d- P-----?
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Kd- j--- p----- v--- d- L------?
   
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? V k---- h---- j--- v--- d- V------?
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? V k---- h---- j--- v--- d- S---------?
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? V k---- h---- j--- v--- d- B--------?
   
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి Ch--- / c----- b--- j------- d- M------.
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి Ch--- / c----- b--- j------- d- P----.
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి Ch--- / c----- b--- j------- d- B----.
   
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది? Kd- p------ v--- d- V----?
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది? Kd- p------ v--- d- M-----?
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Kd- p------ v--- d- A---------?
   
నేను ట్రైన్లు మారాలా? Bu-- m---- p----------?
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది? Z k------ n--------- j--- t-- v---?
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా? Je v t-- v---- s---- v--?
   
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి Ch--- / c----- b--- j------- d- B------.
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి Ch--- / c----- b--- z------- j------- d- K-----.
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత? Ko--- s---- l---- v- s----- v---?