తెలుగు » čeština   విమానాశ్రయం వద్ద


35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [třicet pět]

Na letišti

35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [třicet pět]

Na letišti

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
నేను ఎథెన్స్ కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను Ch--- / c----- b--- s- z-------- l------ d- A---.
అది డైరెక్ట్ ఫ్లైటా? Je t- p---- l--?
ఒక విండో సీట్, స్మోకింగ్ చేయకూడనిది Se----- u o--- v n--------- o-------- p-----.
   
నేను నా రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను Ch--- / c----- b--- p------- r--------.
నేను నా రిజర్వేషన్ ని క్యాంసిల్ చేయాలనుకుంటున్నాను Ch--- / c----- b--- z----- r--------.
నేను నా రిజర్వేషన్ ని మార్చాలనుకుంటున్నాను Ch--- / c----- b--- z----- s--- r--------.
   
రోమ్ కి నెక్స్ట్ ఫ్లైటా ఎప్పుడు? Kd- l--- p----- l------ d- Ř---?
ఇంకా రెండు సీట్లు వున్నాయా? Js-- t-- j---- d-- v---- m----?
లేవు, కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది Ne- u- j- t-- j-- j---- v---- m----.
   
మనం ఎప్పుడు దిగుతాము? Kd- p---------?
మనం ఎప్పుడు చేరుకుంటాము? Kd- t-- b-----?
సిటీ సెంటర్ కి బస్ ఎప్పుడు వెళ్తుంది? Kd- j--- a------ d- c-----?
   
అది మీ సూట్ కేసా? Je t- V-- k---?
అది మీ బ్యాగ్గా? Je t- V--- t----?
అది మీ సామానా? Je t- V--- z--------?
   
నేను ఎంత సామాను తేసుకువెళ్ళవచ్చు? Ko--- s- m--- v--- s s---- z--------?
ఇరవై కిలోలు Dv---- k---.
ఎంటీ? కేవలం ఇరవై కిలోలు మాత్రమేనా? Co--- j-- d----- k---?