తెలుగు » ఛెక్   దోవలని అడగడం


40 [నలభై]

దోవలని అడగడం

-

40 [čtyřicet]

Ptáme se na cestu

40 [నలభై]

దోవలని అడగడం

-

40 [čtyřicet]

Ptáme se na cestu

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
క్షమించండి! Pr------!
మీరు నాకు సహాయం చేయగలరా? Mů---- m- p-----?
ఈ చుట్టుపక్కల ఏదైనా మంచి రెస్టారెంట్ ఉందా? Kd- j- t--- n----- d---- r---------?
   
చివరిన ఎడమవైపుకి తిరగండి Na r--- z------ d-----.
తరువాత కొంత దూరం నేరుగా వెళ్ళండి Pa- b---- k----- r----.
ఆపై వంద మీటర్లు కుడి వైపుకి వెళ్ళండి A p---- b---- s-- m---- d------.
   
మీరు బస్ లో కూడా వెళ్ళవచ్చు Mů---- j-- i a--------.
మీరు ట్రామ్ లో కూడా వెళ్ళవచ్చు Mů---- j-- i t-------.
మీరు మీ కార్ లో నా వెనక కూడా రావచ్చు Mů---- j-- z- m---.
   
నేను ఫుట్ బాల్ స్టేడియం కి ఎలా వెళ్ళాలి? Ja- s- d------ k f---------- s-------?
వంతెనని దాటి వెళ్ళండి! Př------ p--- m---!
టన్నల్ లోంచి వెళ్ళండి! Pr------ t------!
   
మూడవ ట్రాఫిక్ సిగ్నల్ ని చేరుకునేవరకు వెళ్ళండి Je--- k- t------ s-------.
అక్కడ మీ కుడి వైపున ఉన్న మొదటి వీధిలో కి తిరగండి Po--- o------ n- p---- d------.
అప్పుడు నెక్స్ట్ చౌరస్తా నుండి నేరుగా వెళ్ళండి Pa- p------- r---- n-------- k---------.
   
క్షమించండి, విమానాశ్రయానికి ఎలా వెళ్ళాలి? Pr------- j-- s- d------ n- l------?
మీరు సబ్ వే / అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళడం ఉత్తమం Ne------ b---- k--- p------- m-----.
ఆఖరి స్టాప్ వద్ద బయటకి రండి Je--- n- k-------.