తెలుగు » ఛెక్   సాయంత్రం బయటకి వెళ్ళడం


44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [čtyřicet čtyři]

Večerní program

44 [నలభై నాలుగు]

సాయంత్రం బయటకి వెళ్ళడం

-

44 [čtyřicet čtyři]

Večerní program

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుčeština
సాయంత్రం బయటకి వెళ్ళడం Je t--- n----- d--------?
ఇక్కడ ఎదైనా నైట్ క్లబ్ ఉందా? Je t--- n----- n---- k---?
ఇక్కడ ఎదైనా పబ్ ఉందా? Je t--- n----- h------?
   
ఈ సాయంత్రం థియేటర్ లో ఏమి ప్రదర్శింపబోతోంది? Co d----- d--- v d------?
ఈ సాయంత్రం సినిమా లో ఏ మోవీ ఆడబోతోంది? Co d----- d--- v k---?
ఈ సాయంత్రం టీవీ లో ఏముంది? Co d----- d--- v t-------?
   
థియేటర్ లో వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Js-- j---- v-------- d- d------?
సినిమా వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Js-- j---- l----- d- k---?
ఫుట్ బాల్ మ్యాచ్ కి వెళ్ళడానికి టికెట్లు ఇంకా దొరుకుతున్నాయా? Js-- j---- l----- n- f-----?
   
నేను వెనక్కి కూర్చోవాలనుకుంటున్నాను Ch--- b--- l----- d- z---- ř---.
నేను మధ్యలో ఎక్కడైనా కూర్చోవాలనుకుంటున్నాను Ch--- b--- l----- n---- d---------.
నేను ముందు కూర్చోవాలనుకుంటున్నాను Ch--- b--- l----- d- p----- ř---.
   
మీరు నాకు ఎదైనా సిఫారసు చేస్తారా? Mů---- m- n--- d--------?
ప్రదర్శన ఎప్పుడు మొదలవుతుంది? Kd- z----- p----------?
మీరు నాకు ఒక టికెట్ తెచ్చివ్వగలుగుతారా? Mů---- m- s----- v--------?
   
దగ్గర్లో ఎక్కడైనా గోల్ఫ్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Je t--- p----- n----- g------ h-----?
దగ్గర్లో ఎక్కడైనా టెన్నిస్ ఆడే మైదానం ఎమన్నా ఉందా? Js-- t--- p----- n----- t------- k----?
దగ్గర్లో ఎక్కడైనా ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఎదైనా ఉందా? Je t--- p----- n----- k---- b----?